Abdul Razzaq says Virender Sehwag was the most Difficult player in Team India | భారత క్రికెట్ జట్టులో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ కంటే వీరేంద్ర సెహ్వాగ్ మోస్ట్ డేంజరస్ ప్లేయరని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ అన్నాడు. సెహ్వాగ్‌ను ఔట్ చేసేందుకు పాకిస్థాన్ ఆటగాళ్లు చాలా కష్టాలు పడేవారని గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజాక్.. టీమిండియాతో మ్యాచ్‌లకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

#SachinTendulkar
#Sehwag
#Cricket
#National
#IndianCricketTeam
#YuvarjaSingh
#BCCI
#ICC
#AbdulRazzaq
#WorldCup2023